టీజర్, సినిమా రెండూ చూపించా..!

టీజర్, సినిమా రెండూ చూపించా..! – ఎగిరిపడితే ఎన్నికల్లో పోటీ కూడా ఉండదు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాట్‌ వాఖ్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నీకు టీజర్, సినిమా చూపిస్తా అన్న వాళ్లకే ఆ రెండు చూపించామని, ఇంకా ఎగిరితే ఎన్నికల్లో కూడా పోటి చేసే పరిస్థితి లేకుండా పోతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు. పరోక్షంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఉద్దేశించి ఈ … Continue reading టీజర్, సినిమా రెండూ చూపించా..!