అంగన్‌వాడి చిన్నారులతో ఆనందం..!

అంగన్‌వాడి చిన్నారులతో ఆనందం..! – ఘనంగా పరిమళ జన్మదిన వేడుకలు – శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ఆప్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అంగన్ వాడి చిన్నారులతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ ఆనందం పంచుకున్నారు. సోమవారం పట్టణంలోని 23వ వార్డులో తన జన్మదిన వేడుకలను ఆమె అంగన్ వాడి చిన్నారుల మద్య సాదాసీదాగా జరుపుకున్నారు. జన్మదినం సందర్భంగా చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్నిళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల సమక్షంలో … Continue reading అంగన్‌వాడి చిన్నారులతో ఆనందం..!