బుయ్యని మనువడి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి

బుయ్యని మనువడి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి – అట్టహాసంగా విశ్వ ఆద్విక్ జన్మదిన సంబరాలు – హాజరైన స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మనుమడు, బుయ్యని శివకుమార్ రెడ్డి–కావ్య దంపతుల కుమారుడు బుయ్యని విశ్వ ఆద్విక్ మొదటి పుట్టినరోజు వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం రాత్రి జన్వాడలోని ఆర్య కన్వెన్షన్ లో అట్టహాసంగా విశ్వ ఆద్విక్ జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. … Continue reading బుయ్యని మనువడి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి