ప్రజా పాలనలో అధికారుల పాత్రే కీలకం..!
ప్రజా పాలనలో అధికారుల పాత్రే కీలకం..! – 99 రోజుల ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ సమావేశ మందిరంలో కమీషనర్ మధుసూధన్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో … Continue reading ప్రజా పాలనలో అధికారుల పాత్రే కీలకం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed