ప్రజా సేవే ధ్యేయం..!

ప్రజా సేవే ధ్యేయం..! – బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు – పార్టీ కౌన్సిలర్లకు ఘన సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. శనివారం ఆమె ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి … Continue reading ప్రజా సేవే ధ్యేయం..!