మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు..!

మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు..! – జారీ చేసిన మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి – గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆస్తి పన్నుల చెల్లింపుపై మొండికేస్తున్న బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. వందశాతం ఆస్తిపన్నుల లక్ష్యం కోసం అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే రెడ్‌ నోటీసులు సిద్దం చేసి.. బకాయిదారులకు అందజేస్తున్నారు. తాజాగా ఆదివారం మున్సిపల్‌ … Continue reading మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు..!