విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి
విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి – విద్యా వికాసం కేంద్రాల ద్వారా తోడ్పాటు – సేవా భారతి అధ్యక్షులు రమేష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు సేవా భారతి కృషి చేస్తుందని సేవా భారతి అధ్యక్షులు రమేష్ అన్నారు. ఆదివారం తాండూరు సేవా భారతి, నిష్ట ఫౌండేషన్ ఆధ్యర్యంలో అభ్యాసిక కేంద్రాల శిక్షకులకు నెలవారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సేవా భారతి అధ్యక్షులు రమేష్ తో పాటు శ్రీరామకృష్ణ సేవా … Continue reading విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed