భయం, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

భయం, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి – ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజు కుమార్‌గౌడ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : భయం, ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలకు సిద్దం కావాలని ఎస్ఎఫ్‌ఐ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం ఎస్ఎఫ్‌ఐ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పట్టణంలోని చైతన్య జూనియర్ కాలేజీలో 10వ తరగతి మోడల్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రాజ్‌ … Continue reading భయం, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి