ప్రశాంతంగా పది పరీక్షలు

ప్రశాంతంగా పది పరీక్షలు – తొలి రోజు 09 మంది గైర్హాజరు – గంట ముందే చేరుకున్న విద్యార్థులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పదో తరగతి పరీక్షలు తాండూరులో ప్రశాంతంగా కొనసాగాయి. శనివారం పదో తరగతి పరీక్షలు సజావుగా ప్రారంభం అయ్యాయి. పది పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణం, మండలంలో మొత్తం 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందే సూచించిన విధంగా విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు వెంట … Continue reading ప్రశాంతంగా పది పరీక్షలు