డ్రగ్స్‌పై దండయాత్ర..! – మత్తు రహిత తాండూరు లక్ష్యం – చైతన్యవంతంగా పట్టణంలో 2కే రన్ – పాల్గొన్న చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రగ్స్ మహమ్మారి అంతమే లక్ష్యమంటూ తాండూరులో దండయాత్ర చేపట్టారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూరులో సే నో టు డ్రగ్ అనే నినాదంతో యాంటి డ్రగ్ ర్యాలీతో పాటు 2కే రన్ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని … Continue reading డ్రగ్స్‌పై దండయాత్ర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed