రాజీవ్‌ కాలనీపై రాజకీయాలా..?

రాజీవ్‌ కాలనీపై రాజకీయాలా..? – యువతపై డ్రగ్స్‌ రాద్దాంతం తగదు – వార్డు కౌన్సిలర్ మహమ్మద్ జావిద్ తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీపై లేనిపోని విషయాలను జోడిస్తూ స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలని వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మహమ్మద్ జావిద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అఫ్పూ(నయూం) రాజీవ్ కాలనీ యువతపై డ్రగ్స్‌ ఆరోపణలు చేయడాన్ని ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్, గంజాయి … Continue reading రాజీవ్‌ కాలనీపై రాజకీయాలా..?