ఆ వాఖ్యలను అపార్థం చేసుకోవద్దు..!
ఆ వాఖ్యలను అపార్థం చేసుకోవద్దు..! – మాటలను వక్రీకరించడం వల్లే అపోహలు – రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలపై గౌరవం ఉంది – కాంగ్రెస్ నాయకులు అఫ్పూ(నయూం) వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తన వాఖ్యలను అపార్ధం చేసుకోరాదని తాండూరు కాంగ్రెస్ నాయకులు అఫ్పూ(నయూం) అన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో డ్రగ్స్ విషయంలో అఫ్పూ(నయూం) చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల కౌన్సిలర్ జావిద్ కూడా తీవ్రంగా ఖండించారు. దీనిపై … Continue reading ఆ వాఖ్యలను అపార్థం చేసుకోవద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed