రోడ్ల పురోగతి చేపట్టాలి..! – బైపాస్, కోట్‌పల్లి రోడ్ల పూర్తికి చర్యలు తీసుకోవాలి – జాతీయ రహదారిని వేగవంతం చేయాలి – అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రోడ్ల పురోగతి చేపట్టాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ తాండూరులోని బైపాస్ రోడ్డు, తాండూరు – కోట్‌పల్లి రోడ్డు, జాతీయ రహదారి నిర్మాణంపై ప్రస్తావించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఎలక్ట్రిక్ స్థంబాల తొలగింపులో … Continue reading రోడ్ల పురోగతి చేపట్టాలి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed