గుట్టుగా గంజాయి విక్రయాలు..!

గుట్టుగా గంజాయి విక్రయాలు..! – బీహారి కూలీ వద్ద 3కిలోల స్వాదీనం – అరెస్టు, రిమాండుకు తరలింపు – వివరాలు వెల్లడించిన ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న బీహారి కూలీని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా అసిస్టెంట్‌ ఎక్సైజ్ సూపరిండెంట్(ఏఈఎస్) శ్రీనివాస్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం గౌతాపూర్ సమీపంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్లో బీహార్‌ రాష్ట్రంకు చెందిన … Continue reading గుట్టుగా గంజాయి విక్రయాలు..!