ఇంటింటికి ఫిల్టర్‌ తాగునీరు..!

ఇంటింటికి ఫిల్టర్‌ తాగునీరు..! – కాగ్నానది నుంచి సరఫరాకు కసరత్తు – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – నది పంపుహౌస్‌లను పరిశీలన   తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఇంటింటికి ఫిల్టర్ వాటర్(శుద్ది చేసిన తాగునీరు) అందించేందుకు దృష్టిసారిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్దం చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. తాండూరుకు జీవనాధారమైన కాగ్నానది నుంచి ఫిల్టర్ … Continue reading ఇంటింటికి ఫిల్టర్‌ తాగునీరు..!