భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ

భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ – వైభవంగా రథ చక్రాలకు పూజలు – పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహరెడ్డి, నేతలు – జాతర ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి యేడాది ఉగాది పర్వదినాన జాతర ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితి. ఇందులో భాగంగా గురువారం శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి యేడాది మాదిరిగానే ఉగాది పర్వదినంను … Continue reading భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ