కాశీ విశ్వేశ్వర యాత్రకు తాండూరు భక్తులు

కాశీ విశ్వేశ్వర యాత్రకు తాండూరు భక్తులు – యాత్రను ప్రారంభించిన శంకర్ యాదవ్‌ – హవా మల్లినాథ్‌ మహరాజ్‌ సహాకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన భక్తులు కాశీ విశ్వేశ్వర యాత్రకు బయల్దేరి వెళ్లారు. శ్రీహవా మల్లి నాథ్ మహారాజ్ సహకారంతో ఈ యాత్రకు ఏర్పాటు చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్ సమీపంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం నుంచి భక్తులు యాత్రకు బయల్దేరారు. ఈ కార్యక్రమానికి తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ … Continue reading కాశీ విశ్వేశ్వర యాత్రకు తాండూరు భక్తులు