సామాజిక సేవ మార్వాడి యువమంచ్ ధ్యేయం

సామాజిక సేవ మార్వాడి యువమంచ్ ధ్యేయం – తాండూరులో రెండు ఫిల్టర్‌ వాటర్ చలివేంద్రాలు – ప్రారంభించిన సమాజం పెద్దలు, మంచ్ అధ్యక్షులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవ చేయడమే మార్వాడి యువమంచ్ ధ్యేయమని తాండూరు శాఖ ప్రతినిధులు అన్నారు. ప్రతి యేడాది మాదిరిగానే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉగాది పర్వదినం సందర్భంగా తాండూరు పట్టణంలో ఫిల్టర్ వాటర్ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్టేసన్ సమీపంలో, తాండూరు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన … Continue reading సామాజిక సేవ మార్వాడి యువమంచ్ ధ్యేయం