బకాయిలపై బల్దియా సీరీయస్..!

బకాయిలపై బల్దియా సీరీయస్..! – తాండూరులో పలు దుకాణాల సీజ్ – చర్యలు చేపట్టిన కమీషనర్ మధుసూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తిపన్నుల బకాయిలపై తాండూరు బల్దియా సీరీయస్‌ అయ్యింది. పన్నులు చెల్లించని పలు దుకాణాలను సీజ్ చేసింది. ఆర్థిక సంవత్సరంను దృష్టిలో ఉంచుకుని పన్నుల వసూళ్లపై మున్సిపల్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, అధికారులు వసూళ్ల వేట చేపట్టారు. పట్టణంలోని పోట్లీ మహరాజ్ సమీపంలోని … Continue reading బకాయిలపై బల్దియా సీరీయస్..!