తాండూరు పోతురాజు ఇకలేరు..! – గుండెపోటుతో డ్యాన్స్‌మాస్టర్ అశోక్ కన్నుమూత – జానపద రంగంలో విషాదం, కళాకారుల దిగ్బ్రాంతి – కళాకారుడుగా అశోక్ సాధించిన విజయాలు ఇవే తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో పోతురాజుగా గుర్తింపు పొందిన తాండూరు కళాకారుడు అశోక్(డ్యాన్స్ మాస్టర్) ఇకలేరు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణం పాత తాండూరులోని నివాసంలో గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన మరణంతో స్థానికులు, కళాకారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురుయ్యారు. తాండూరుకు చెందిన అశోక్ తన … Continue reading తాండూరు పోతురాజు ఇకలేరు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed