తాండూరు రోడ్ల పురోగతికి ప్రాధాన్యం ఇవ్వండి

తాండూరు రోడ్ల పురోగతికి ప్రాధాన్యం ఇవ్వండి – రహదారుల కోసం నిధులు మంజూరు చేయాలి – బైపాస్ రోడ్డు పరిహారం అందించేలా చూడండి – అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని రోడ్ల పురోగతికి ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రోడ్లపై గళం విప్పారు. తాండూరు నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వాన్న స్థితిలో … Continue reading తాండూరు రోడ్ల పురోగతికి ప్రాధాన్యం ఇవ్వండి