రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ..!
రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ..! – రేపు సీతారాముల విగ్రహా పునప్రతిష్టాపన – దేవాలయం ముందు ధ్వజస్థంబ స్థాపన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. రెండు రోజులుగా దేవాలయంలో సీతారాముల విగ్రహా పునఃప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం దేవాలయంలో వేద పారాయణం, ముఖ్యదేవత జపము, ప్రతిష్టాంగ హోమాలు, దాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో దేవాలయమ ధ్వనించింది. ఇందిరానగర్‌కు … Continue reading రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed