కరణ్ కోట్‌లో చెట్టుపై పిడుగు..!
కరణ్ కోట్‌లో చెట్టుపై పిడుగు..! – జనం దూరంగా ఉండడంతో తప్పిన ప్రమాదం – సెల్ ఫోన్‌లో వీడియో తీసిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో పిడుగు పడింది. కొన్ని రోజులుగా ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి కరణ్ కోట్ గ్రామంలో వర్షం కురిసింది. బస్టాండ్ సమీపంలోని ఓ చెట్టుపై అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ప్రదేశానికి అడుగుల దూరంలోనే ఓ హోటల్లో జనం ఉన్నారు. … Continue reading కరణ్ కోట్‌లో చెట్టుపై పిడుగు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed