యువత వ్యాపార రంగంలో ఎదగాలి

యువత వ్యాపార రంగంలో ఎదగాలి – గిఫ్ట్ షాపును ప్రారంభించిన డా. సంపత్ కుమార్ – పాల్గొన్న మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత వ్యాపార రంగంలో ఉన్నతంగా ఎదగాలని తాండూరుకు చెందిన సీనీయర్ నాయకులు డా.సంపత్ కుమార్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. బుధవారం పట్టణానికి చెందిన రియాజ్ అనే యువకుడు ఏర్పాటు చేసుకున్న గిఫ్ట్ షాప్‌ను డా. సంపత్ కుమార్ ముఖ్య … Continue reading యువత వ్యాపార రంగంలో ఎదగాలి