రామ మందిరానికి రూ. 1లక్ష 11వేల 111 విరాళం

రామ మందిరానికి రూ. 1లక్ష 11వేల 111 విరాళం – అందజేసిన మురళీ గౌడ్‌ కుటుంబ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని శ్రీరామ మందిరానికి వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ రూ. 1లక్ష 11వేల 111లను విరాళంగా అందజేశారు. మూడు రోజలుగా ఇందిరానగర్‌ రామ మందిరంలో సీతారామ లక్ష్మణ హన్మంతుడి విగ్రహాల పున ప్రతిష్టాపనతో పాటు ధ్వజ స్థంభ ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం … Continue reading రామ మందిరానికి రూ. 1లక్ష 11వేల 111 విరాళం