రూ. 27 కోట్లతో మున్సిపల్ బడ్జెట్..!

రూ. 27 కోట్లతో మున్సిపల్ బడ్జెట్..! – ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం – ఆస్తిపన్నులపై రూ.10కోట్ల ఆధాయం అంచనా – క్రమబద్దీరణపై రూ. 2 కోట్ల రాబడిపై ఆశలు – మున్సిపల్ ఆధాయాన్ని పెంచేందుకు కృషి – సమావేశంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ వార్షిక బడ్జెట్‌ను రూ. 27 కోట్ల 51లక్షల 44లతో ప్రవేశ పెట్టగా పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ … Continue reading రూ. 27 కోట్లతో మున్సిపల్ బడ్జెట్..!