నేత్ర పర్వంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన

నేత్ర పర్వంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన – వైభవోపేతంగా ధ్వజ స్థంభ స్థాపన – ఇందిరా నగర్‌ రామ మందిరంలో పోటెత్తిన భక్తులు – అంగరంగ వైభవంగా పునర్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌(రాంనగర్‌)లో సీతారాములు, లక్ష్మణ, హన్మంతుడి విగ్రహ పునఃప్రతిష్టాన ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగాయి. దేవాలయంలో ధ్వజస్థంభ స్థాపన అంగరంగ వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం దేవాలయంలో సీతారాము లక్ష్మణ సమేత … Continue reading నేత్ర పర్వంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన