పార్కుల సుందరీకరణపై దృష్టి..! – ప్రాపర్టీ టాక్సుల వసూళ్లకు కసరత్తు – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పార్కుల సుందరీకరణపై దృష్టిసారించడం పాటు ప్రాపర్టీ టాక్సుల వసూళ్లకు కసరత్తు చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరాజబాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని శాంతినగర్‌లో పార్కు సుందరీకరణ పనులను పరిశీలించారు. పార్కు గోడలపై వేస్తున్న పేయింట్ విధానాన్ని తిలకించారు. పార్కులలో పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. … Continue reading పార్కుల సుందరీకరణపై దృష్టి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed