సాయిపూర్‌లో శ్రీరామ నవమి శోభ

సాయిపూర్‌లో శ్రీరామ నవమి శోభ – ఘనంగా సీతారాముల ఎదుర్కోళ్లు – పూజలు చేసిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో శ్రీరామ నవమి శోభ సంతరించుకుంది. శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవంను పురస్కరించుకుని గురువారం రాత్రి సాయిపూర్‌లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్‌ పర్సన్ పట్లోళ్ల నీరాజా బాల్‌ రెడ్డి నేతృత్వంలో ఉత్సవాలను ప్రారంభించారు. సాయిపూర్‌లోని వినాయక దేవాలయం నుంచి సీతారాముల ఊరేగింపు నిర్వహించారు. … Continue reading సాయిపూర్‌లో శ్రీరామ నవమి శోభ