సీతారాముల కళ్యాణ వైభోగం..!

సీతారాముల కళ్యాణ వైభోగం..! – తాండూరులో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు – ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – సీతారాములను దర్శించుకున్న చీఫ్‌ మహేందర్ రెడ్డి – సాయిపూర్‌లో కళ్యాణంలో పాల్గొన్న చైర్ పర్సన్‌ దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతమంతా రామనామ స్మరణలో తరించింది. నియోజకవర్గంతో పాటు తాండూరు పట్టణమంతా రామమయంగా మారింది. శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభోగంగా జరిగాయి. పట్టణంలో … Continue reading సీతారాముల కళ్యాణ వైభోగం..!