మంచ్.. మజ్జిగ సేవ.. అభినందనీయం

మంచ్.. మజ్జిగ సేవ.. అభినందనీయం – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి – మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : మండే వేసవిలో మార్వాడి యువమంచ్ మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరాజబాల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగానే వేసవి సందర్భంగా మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ … Continue reading మంచ్.. మజ్జిగ సేవ.. అభినందనీయం