బావనోళ్ల కుటుంబంలో విషాదం

బావనోళ్ల కుటుంబంలో విషాదం – శంకర్‌ యాదవ్‌ బాబాయ్‌ నర్సింలు కన్నుమూత – విచారం వ్యక్తం చేసిన నేతలు, కిరాణా వ్యాపారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంకు చెందిన బావనోళ్ల కుటుంబంలో విషాధం నిండుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్ బాబాయ్ బావనోళ్ల నర్సింలు కన్నుమూశారు. శనివారం ఉదయం 4గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తాండూరు మండలం చెంగోలు గ్రామానికి చెందిన బావనల్ల నర్సింలు తాండూరు పట్టణం కూరగాయల … Continue reading బావనోళ్ల కుటుంబంలో విషాదం