తిప్పయ్య ముత్యను దర్శించుకున్న విఠల్ నాయక్

తిప్పయ్య ముత్యను దర్శించుకున్న విఠల్ నాయక్ – సేడం రాఘవపూర్‌ జాతర ఉత్సవాలలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం సేడం రాఘవపూర్‌లో తిప్పయ్య ముత్యను తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్‌ దర్శించుకున్నారు. శనివారం కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా రాఘవపూర్ లో తిప్పయ్య ముత్య ఆధ్వర్యంలో నిర్వహించే జాతర ఉత్సవాలకు విఠల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిప్పయ్య ముత్యను విఠల్‌ నాయక్ దర్శించుకుని ప్రత్యేక … Continue reading తిప్పయ్య ముత్యను దర్శించుకున్న విఠల్ నాయక్