రేపు పవర్ కట్..!

రేపు పవర్ కట్..! – ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ఆదివారం తాండూరు మండలంలో పవర్ కట్ విధిస్తున్నట్లు తాండూరు విద్యుత్ డీఈ భాను ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని జినుగుర్తి, కోటబాస్పల్లి 33 కేవి సబ్‌ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని వెల్లడించారు. తాండూరు మండలంలోని కరణ్‌ కోట్ 33కేవి ఫీడర్‌పై అల్లాపూర్ … Continue reading రేపు పవర్ కట్..!