గుండెపోటుతో కుప్పకూలిన కూలీ

గుండెపోటుతో కుప్పకూలిన కూలీ – సీపీఆర్‌ చేసి దేవుడిలా ప్రాణం నిలిపిన స్థానికుడు – తాండూరు మండలంలో మానవత్వం చాటిన ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : గుండెపోటుకు గురైన ఓ కూలికి ఓ స్థానికుడు సీపీఆర్‌ చేసి దేవుడిలా ప్రాణాలను కాపాడారు. మానవత్వం చాటిన ఈ సంఘటన తాండూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కరణ్‌ కోట్ గ్రామానికి చెందిన పింజరి రసీద్(58) అనే వ్యక్తి నాపరాతి కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆదివారం మండలంలోని చంద్రవంచ గేటు … Continue reading గుండెపోటుతో కుప్పకూలిన కూలీ