బావనోళ్ల నర్సింలు యాదవ్ కు శ్రద్ధాంజలి

బావనోళ్ల నర్సింలు యాదవ్ కు శ్రద్ధాంజలి – దినకర్మలో పలువురు నివాళులు – కుటుంబ సభ్యులకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సాయిపుపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ బాబాయి(చిన్నాన్న) బావనోళ్ల నర్సింలు యాదవ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. గత నెల 28వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని నివాసంలో నరసింహులు యాదవ్ దినకర్మ నిర్వహించారు. సందర్భంగా పలువురు నాయకులు, కిరాణా … Continue reading బావనోళ్ల నర్సింలు యాదవ్ కు శ్రద్ధాంజలి