రెచ్చిపోయిన.. గొలుసు దొంగలు..!

రెచ్చిపోయిన.. గొలుసు దొంగలు..! – తాండూరులో మహిళ మెడలో బంగారం చోరీ – మరో మహిళ నుంచి దోపిడికి యత్నం – సీసీ పుటేజీలో దొంగల చిత్రాలు రికార్డు – ఆఖరిలో సూపర్‌ ట్విస్ట్.. తెలిస్తే షాక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో చైన్ స్నాచర్స్‌(గొలుసు దొంగలు) రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో కలకలం రేపింది. తాండూరు పట్టణంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు … Continue reading రెచ్చిపోయిన.. గొలుసు దొంగలు..!