సూపర్ పోలీస్..!

సూపర్ పోలీస్..! – 4 గంటల్లోనే చైన్‌ స్నాచింగ్‌ కేసు సాల్వ్ – అభినందించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా – నిందితులను ఎలా పట్టుకున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో హడలెత్తించిన గొలుసు దొంగలను కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్న పోలీసులు సూపర్.. హాట్సాఫ్‌ అనిపించుకున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా కేసును చేధించిన పోలీసులను అభినందించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కోకట్ … Continue reading సూపర్ పోలీస్..!