కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిపై భగ్గుమన్న బీజేపీ

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిపై భగ్గుమన్న బీజేపీ – చర్యలు తీసుకోవాలని పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేపై తాండూరు బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో మతకల్లోలాలను సృష్టించే విధంగా సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే … Continue reading కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిపై భగ్గుమన్న బీజేపీ