ఉత్తమ, ఉద్యమ ఉపాధ్యాయుడు దూస ఇకలేరు

ఉత్తమ, ఉద్యమ ఉపాధ్యాయుడు దూస ఇకలేరు – గుండెపోటుతో టీచర్ శ్రీనివాస్‌ కన్నుమూత – ఎక్కడ పనిచేసినా విద్యాభివృద్ధికి ఎంతో కృషి – ఆయన మృతిపట్ల ఉపాధ్యాయ సంఘాల దిగ్బ్రాంతి తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు.. ఉద్యమ ఉపాధ్యాయుడు దూస శ్రీనివాస్ ఇకలేరు. శుక్రవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడియారు. ఆయన మరణంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తాండూరు పట్టణం చెందిన దూస శ్రీనివాస్, ఆయన సతీమణి ప్రభుత్వ … Continue reading ఉత్తమ, ఉద్యమ ఉపాధ్యాయుడు దూస ఇకలేరు