తిరగబడిన పాత తాండూరు..! – ఇసుక ట్రాక్టర్ల రవాణాపై నిరసన – దారిని మూసేసి ఆందోళన – చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు వాసులు తిరగబడ్డారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్లపై నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని 17వ వార్డులో నిజాం సాహి దర్గా సమీపంలో రవాణా మార్గాన్ని మూసేసి నిరనసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ తాండూరు … Continue reading తిరగబడిన పాత తాండూరు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed