50 ట్రాక్టర్ల ఇసుక సీజ్..! – పెద్దేముల్ పోలీసుల ముమ్మర దాడులు – రెవెన్యూ శాఖకు అప్పగింత పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రాక్టర్ల ఇసుకను పెద్దేముల్ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్ వర్దన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మదనంతాపూర్ తాండ, కొండాపూర్ గ్రామాల శివారులో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుక నిల్వ ఉంచినట్లు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు … Continue reading 50 ట్రాక్టర్ల ఇసుక సీజ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed