గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే

గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే – బీసీ సంఘం ఆధ్వర్యంలో జయంతి – నివాళులు అర్పించిన సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో సామాజిక రుగ్మతల రూపుమాపడంతో పాటు విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని తాండూరు బీసీ సంఘం నాయకులు అన్నారు. శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు … Continue reading గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే