కాంగ్రెస్ అండతో అక్రమాలు..!

కాంగ్రెస్ అండతో అక్రమాలు..! – ఇసుక రవాణా, ఎర్రమట్టి తవ్వకాలు వారివే – డబుల్‌ బెడ్‌ రూంలలో అన్యాయం చేస్తే ఊరుకోం – బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ ఈర్షాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కాంగ్రెస్ పార్టీ అండతో నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ విమర్శించారు. శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పులను బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపిస్తుంటే తట్టుకోవడం లేదని విమర్శించారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీపైనే … Continue reading కాంగ్రెస్ అండతో అక్రమాలు..!