కమ్యూనిటీ హాల్ శిలాఫలకం ధ్వంసం
కమ్యూనిటీ హాల్ శిలాఫలకం ధ్వంసం – భగ్గుమన్న రాజ్‌పుత్ సమాజం సభ్యులు – దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ – తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : బొందిలి రాజ్ పుత్ సమాజంకు చెందిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం వేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై రాజ్‌పుత్ సమాజం సభ్యులు మండిపడ్డారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలోని ఇందిరా … Continue reading కమ్యూనిటీ హాల్ శిలాఫలకం ధ్వంసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed