ఏఆర్ కానిస్టేబుల్ మరణం బాధాకరం

ఏఆర్ కానిస్టేబుల్ మరణం బాధాకరం – విచారం వ్యక్తం చేసిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – జిల్లా ఎస్పీ, ఏఆర్ ఇంచార్జ్ ఆర్‌ఐలతో ఆరా – నర్సప్ప కుటుంబానికి అండగా ఉంటామని హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : విధుల ఒత్తిళ్లతో కానిస్టేబుల్ కుటుంబానికి కీడు జరగడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. … Continue reading ఏఆర్ కానిస్టేబుల్ మరణం బాధాకరం