ఒంటరై పోయిన కార్తిక్..! – ఆలన పాలనకు దిక్కెవరు – ఆర్థిక చేయూతకు ఎదురుచూపు తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలతో పాటు చెల్లిని కోల్పోయిన బాలుడు ఒంటరిగా మిగిలిపోయాడు. అభం.. శుభం.. తెలియని చిన్నారి మళ్లీ అమ్మనాన్నలు ఎప్పుడొస్తారు..? చెల్లిని ఎప్పుడు చూడాలని బందువులను బేలగా అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది. అమ్మనాన్నలను కోల్పోయిన ఆ బాలుడి ఆలన పాలనకు దిక్కెవరు అంటూ విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ మండలం … Continue reading ఒంటరై.. పోయిన కార్తిక్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed