దేశానికి పతకాలు సాధించాలి

దేశానికి పతకాలు సాధించాలి – మోయిజ్ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి – గోల్డ్ మెడల్ విజేతకు అక్షర స్కూల్ సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన క్రీడాకారుడు మోయిజ్ దేశానికి పతకాలు సాధించాలని తాండూరు అక్షర స్కూల్ ప్రతినిధులు అన్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మోయిజ్ ఇటీవల నేపాల్‌ రాష్ట్రంలో జరిగిన షూటింగ్‌ బాల్‌ టోర్నమెంట్‌లో తాండూరు నుంచి తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని జాతీయ స్థాయిలో గొల్డ్ మెడల్‌ సాధించాడు. ఇందులో భాగంగా … Continue reading దేశానికి పతకాలు సాధించాలి