బీసీ మహిళ సబ్ కోటాకు ఉద్యమించండి

బీసీ మహిళ సబ్ కోటాకు ఉద్యమించండి – తాండూరు సంఘం నేతలకు ఆర్.కృష్ణయ్య పిలుపు – ఆర్‌.కృష్ణయ్యను కలిసిన తాండూరు నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ మహిళ సబ్‌ కోటా కోసం భారీ ఉద్యమం చేపట్టాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తాండూరు బీసీ సంఘం నేతలకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో ఆర్.కృష్ణయ్యను తాండూరుకు చెందిన బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. … Continue reading బీసీ మహిళ సబ్ కోటాకు ఉద్యమించండి