అధికారం కోసమే డీలిమిటేషన్..!

అధికారం కోసమే డీలిమిటేషన్..! – మహిళ బిల్లును అడ్డం పెట్టుకుని కుట్ర – దక్షణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై ఉద్యమం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టేందుకు డీలిమిటేషన్‌ను చేపడుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాయలంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దొంగదారిలో మళ్లీ అధికారం చేపట్టేందుకు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెడుతుందని … Continue reading అధికారం కోసమే డీలిమిటేషన్..!